The Indian Economy for the Financial year 2019-20 was saved by Agriculture and Mining sectors says experts. but will it sustain the covid-19 assault #Agriculture #Mining #indiaEconomy #covid19 #coronaviruslockdown #lockdownunlock1 #farming #farmers #pmmodi #india #experts
తాజాగా విడుదల చేసిన జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ అంశాలు బలంగా ఉన్నాయో, ఏ అంశాలు బలహీనంగా ఉన్నయో తెలిపేందుకు ఉపయోగపడుతాయి. 2019-20 సంవత్సరంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ వృద్ధి వ్యవసాయ రంగంలో అధికంగా కనిపించింది.