Farmers and political parties took to the streets to oppose the three agricultural marketing Bills passed by the Parliament earlier this week. #BharatBandh #BharatBandhagainstFarmbills #Farmbills #Farmers #Tamilnadu #Karnataka #Maharashtra #Punjab #Haryana #PmModi #AgricultureBills2020 #NorthStates #భారత్ బంద్
భారత్ బంద్‌లో భాగంగా రైతు నిరసనలు,నినాదాలతో ఉత్తరాది రాష్ట్రాలు దద్దరిల్లాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది.