Lockdown : Andhra Pradesh, telangana state rtc buses not start yet. because rtc officers second phase talks not continue.. and coronavirus positive cases are increase. #APSRTC #TSRTC #APBuses #Lockdown #Coronavirus #COVID19 #Lockdown2020 #coronacassesinindia #coronacasesinAP #YSJagan #AndhraPradesh
తెలుగురాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇప్పట్లో నడిచే అవకాశం కనిపించడం లేదు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో బస్సులు స్టార్ట్ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీనికితోడు ఇరురాష్ట్రాల అధికారుల మధ్య చర్చల ప్రక్రియ వాయిదా పడింది.