Salute COVID-19 Warriors: Watch Indian Navy Ships Rehearsals at RK Beach In Visakhapatnam
  • 4 years ago
#WATCH Eastern Naval Command (ENC) will join the Armed Forces across the country to show solidarity with the corona warriors on Sunday, 03 May 20. Armed forces to hold fly-past for corona warriors. Indian Navy ships will illuminate at RK Beach from 7:30 pm on Sunday to salute corona warriors. two Indian Navy ships today as part of rehearsals at Ramakrishna Beach in Visakhapatnam, ahead of its ceremony that is being organised to show solidarity with COVID-19 warriors.
#SaluteCOVID19Warriors
#IndianArmy
#IAFFlypastLIVEUpdates
#IndianNavyships
#frontlinecoronawarriors
#doctors
#Indianarmedforces

అధికారులు..యుద్ధ నౌకల ద్వారా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఙతలను తెలియజేయనున్నారు. దీనికోసం ఆదివారం రాత్రి తీర ప్రాంతాల్లో ప్రత్యేకంగా యుద్ధ నౌకల ద్వారా గాలిలోకి కాల్పులు జరిపి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ధన్యవాదాలను తెలియజేస్తారు. దీనికోసం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న తూర్పు నౌకాదళం (ఈఎన్‌సీ) శనివారం రాత్రి రిహార్సల్స్‌ను నిర్వహించారు. విద్యుద్దీపాలతో అలంకరించిన రెండు యుద్ధ నౌకలు రాత్రి విశాఖ రామకృష్ణా బీచ్‌ సమీపంలో రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి.
Recommended