Pro Kabaddi League 2019 : Maninder Singh Stars As Bengal Warriors Thrash Haryana Steelers
  • 5 years ago
Pro Kabaddi League 2019: Maninder Singh was the star for Bengal Warriors as they beat Haryana Steelers 48-36 in their Pro Kabaddi League (PKL) match here on Thursday.
#prokabaddileague2019
#PKL2019
#ManinderSingh
#BengalWarriors
#HaryanaSteelers


ప్రొ కబడ్డీ లీగ్‌-7లో గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 48-36తో హర్యానా స్టీలర్స్‌ను ఓడించింది. ఈ విజయంతో లీగ్‌లో బెంగాల్ వారియర్స్ పదో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.మణిందర్‌తో పాటు రైడింగ్‌లో ప్రపంజన్ 7 పాయింట్లు సాధించి ఆకట్టుకోగా.. ట్యాక్లింగ్‌లో బల్దేవ్ సింగ్ 6 పాయింట్లు తో హై ఫై సాధించాడు.హర్యానా తరఫున వినయ్ 14 పాయింట్లు, వికాస్ కండోలా 9 పాయింట్లు తో రైడింగ్‌లో రాణించినా.. డిఫెన్స్‌లో విఫలమయి మూల్యం చెల్లించుకుంది.
Recommended