Indian Navy : అరేబియా సముద్రంలో నిర్వహించిన నౌకా విధ్వంస క్షిపణి ప్రయోగం సక్సెస్‌! || Oneindia
  • 4 years ago
భారతీయ నౌకదళం మరో అరుదైన ఘనత సాధించింది. నౌక నుంచి నౌకపైకి క్షిపణిని ప్రయోగించి దాన్ని విధ్వంసం చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అరేబియా సముద్రంలో క్షిపణి కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రబల్‌ నుంచి ప్రయోగించిన ఓ క్షిపణి గరిష్ట దూరంలో ఉంచిన మరో వాడకంలో లేని నౌకను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను నేవీ ఇవాళ విడుదల చేసింది.

#IndianNavy
#antishipmissile
#AShM
#INSPrabal
#missiles
#ArabianSea
Recommended