Sreesanth Re Entry In Cricket Field In This September

  • 4 years ago
cricketer sreesanth tell his favourite batsman and captain in hello app live interaction.
#Sreesanth
#viratkohli
#msdhoni
#rohitsharma
#sachintendulkar
#kapildev
#sreesanthreentry
#jaspritbumrah
#cricket
#teamindia

తన బెస్ట్ బ్యాట్స్‌మన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని టీమిండియా వరల్డ్‌కప్ విన్నింగ్ బౌలర్ శ్రీశాంత్ తెలిపాడు. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడ్తానని ఈ కేరళ క్రికెటర్ ధీమా వ్యక్తం చేశాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ ఏడేళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అతని బ్యాన్ ఈ ఏడాది ఆగష్టుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఫ్రొఫేషనల్ క్రికెట్‌ ఆడాలని భావిస్తున్న ఈ భారత పేసర్.. శుక్రవారం Helo యాప్‌లో అభిమానులతో ముచ్చటించాడు.

Recommended