Jasprit Bumrah ,Who Says Many Things About Tennis Ball Cricket | Oneindia Telugu
  • 5 years ago
India's fast bowler Jaspreet Bumra has revealed that bowling has been practiced fast since childhood. Bumra played the tennis ball cricket as a kid
#jaspritbumrah
#teamindia
#cricket
#viratkohli
#indiavsaustralia
#india
#nationalcricketteam
#batting
#bowling
#tennisballcricket


చిన్నప్పటి నుండే వేగంగా బౌలింగ్‌ చేయడం అలవాటు చేసుకున్నానని టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. చిన్నప్పుడు బుమ్రా టెన్నిస్‌ బంతి క్రికెట్‌ ఆడేవాడట. తాజాగా ఓ సంస్థ కి ఇచ్చిన ఇంటర్యూలో "చిన్నప్పటి నుంచీ నాకు బౌలింగ్‌ చేయడమే ఇష్టం. టెన్నిస్‌ బంతి క్రికెట్‌ విపరీతంగా ఆడేవాడిని" అని బుమ్రా అన్నాడు.
Recommended