Telangana Police Sweet Warning To What'sApp Uncles| Watch Video | Oneindia Telugu
  • 4 years ago
Telangana police spreading awareness among People in a funny way.
#Telangana
#Telanganapolice
#Telanganalockdown
#Hyderabad
#people
#lockdown
#police
#whatsapp
#socialmedia

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ఈ లాక్ డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల వివిధ కారణాలు చెబుతూ చాలా మంది లాక్ డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి లాక్ డౌన్ ఉల్లంఘనలను తగ్గించేందుకు పోలీసులు బాగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి
Recommended