IPL 2020 : Two Main Reasons For CSK’s Success, Says Albie Morkel

  • 4 years ago
IPL 2020:Former South African all-rounder Albie Morkel said that M.S. Dhoni and stability have been the two big factors that have contributed to Chennai Super Kings (CSK) being one of the most successful teams in the Indian Premier League (IPL) thus far.
#IPL2020
#chennaisuperkings
#CSK
#msdhoni
#cskvsmi
#souravganguly
#viratkohli
#rohitsharma
#AlbieMorkel
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, జట్టులోని స్థిరత్వం వల్లే.. ఐపీఎల్‌‌‌లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిందని సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. ఈ రెండు కారణాల వల్లే చెన్నై మూడు స్లారు టైటిల్ విజేతగా నిలిచిందని ఈ మాజీ చెన్నై ప్లేయర్ ప్రశంసించాడు.