IPL 2020,CSK vs RR : Match Preview & Team Details || Oneindia Telugu
  • 4 years ago
IPL 2020,RR vs CSK: Chennai Super Kings made early gains in the tournament with a five-wicket win over defending champions Mumbai Indians but come Tuesday, they’ll face a stiff challenge in the form of the Rajasthan Royals.
#IPL2020
#CSKvsRR
#ChennaiSuperKings
#RajasthanRoyals
#AmbatiRayudu
#MSDhoni
#SteveSmith
#FafduPlessis
#SamCurran
#SanjuSamson
#Cricket


ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లోనే షార్జా మైదానం వేదికగా ఐపీఎల్ అరంగేట్ర చాంపియన్ రాజస్థాన్ రాయల్స్.. త్రీటైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఇప్పటికే సీఎస్‌కే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఉత్సాహంగా ఉంది.
Recommended