IND VS NZ,2nd Test : Ravi Shastri Responded On New Zealand Pitch Conditions Ahead Of 2nd Test
  • 4 years ago
IND VS NZ,2nd Test : Team India is all set to play 2nd test match against New Zealand in Christchurch. ‘Men in Blue’ were seen brushing up their skills ahead of the match. They were seen practicing their bowling and batting skills at the net. New Zealand defeated Team India by 10 wickets and had firm grip from the start of the match.
#INDVSNZ2ndTest
#indvsnz2020
#indvsnz
#ajinkyarahane
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#mohammedshami
#ishanthsharma
#mayankagarwal
#prithvishaw
#cricket
#teamindia


న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్ట్ క్రిస్ట్ చర్చ్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపధ్యం లో రవిశాస్త్రి మీడియా తో మాట్లాడారు. తొలి రోజు ఆటతో పోలిస్తే న్యూజిలాండ్ పిచ్ పరిస్థితులు అనుకూలంగా వున్నాయి. బౌలింగ్ కి అనుకూలించచ్చు.
Recommended