Virat Kohli And Ravi Shastri Rubbishes Rift Rumours With Rohit Sharma || Oneindia Telugu
  • 5 years ago
Reacting to reports of a possible rift within captain Virat Kohli and vice-captain Rohit Sharma, coach Ravi Shastri on Monday rubbished the rumours as nonsense in the pre-departure Press Conference in Mumbai.Reports circulated in sections of media about the Indian side being divided between Virat Kohli and Rohit Sharma after India’s semi-final exit from the ICC Cricket World Cup 2019.
#ravishastri
#viratkohli
#bcci
#teamindia
#sports
#westindiestourofindia2019
#Mumbai

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖండించాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రితో క‌లిసి విరాట్ కోహ్లీ ముంబైలో మీడియా స‌మావేశం నిర్వ‌హించాడు.
Recommended