Ravi Shastri ఔట్.. టీమిండియా హెడ్ కోచ్‌గా Vikram Rathour కు లైన్ క్లియర్..! || Oneindia Telugu
  • 3 years ago
Current Indian batting coach Vikram Rathour is likely to be the next head coach of the Indian cricket team. Sources close to the BCCI have revealed that Rathour is the front runner to take over the position from Ravi Shastri whose tenure will come to an end after the T20 World Cup in UAE.
#VikramRathour
#RaviShastri
#TeamIndia
#T20WorldCup
#RahulDravid
#AnilKumble
#ViratKohli
#RishabPant
#KLRahul
#BCCI
#Cricket

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వారసుడు ఎవరనే దానిపై కాస్త క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్న విక్రమ్ రాథోడ్.. చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు లార్డ్స్ విజయం తర్వాత బీసీసీఐ పెద్దలు.. రాథోడ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హెడ్ కోచ్ పదవికి చాలా రోజుల నుంచి రాహుల్ ద్రవిడ్ పేరు వినిపించినా.. అతను నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కే పరిమితం కావాలని నిర్ణయించుకోవడంతో రాథోడ్‌కు లైన్ క్లియర్ అయినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.
Recommended