IPL 2020 : Sun Risers Hyderabad Fans Happy With RCB Logo Change
  • 4 years ago
Sun Risers Hyderabad Funny Tweet on royal challengers bangalore logo change. Sun Risers Hyderabad fans are happy with rcb new logo. Here's Why
#RoyalChallengersBangalore
#SunRisersHyderabad
#SRH
#RCB
#DavidWarner
#KaneWilliamson
#ViratKohli
#RCBnewlogo
#RCBlogochange
#ipl2020
#iplschedule
#ipl2020news
#eesalacupnamde
#ABdeVilliers
#rcbteam
#srhteam

ఈ సాల కప్ నమ్దే'ఈ స్లోగన్ తెలియని ఐపీఎల్ అభిమాని ఉండడు. గత కొన్ని సీజన్‌లుగా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నినాదం ఇది. ఈసారి కప్ మాదే అనే అర్థం కలిగిన ఈ నినాదంతో ఆర్‌సీబీ ప్రతీసారి ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. చివరకు ఫేలవ ఆటతీరుతో ఇదే స్లోగన్‌తో ట్రోలింగ్‌కు గురైంది. ఈ నినాదాన్నే ట్విస్ట్ చేస్తూ అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు.
Recommended