India vs New Zealand 3rd ODI: KL Rahul's Impressive Feat After Suresh Raina

  • 4 years ago
India vs New Zealand 3rd ODI: KL Rahul became only the Indian batsman after Suresh Raina to score a hundred while batting at number 5 spot in New Zealand in ODI cricket.Raina scored a century vs Zimbabwe in 2015.
#IndiavsNewZealand3rdODI
#indvsnzodi
#INDVSNZ2020
#KLRahul
#sureshraina
#ShreyasIyer
#ManishPandey
#KLRahulfifty
#viratkohli
#RahulDravid
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మన్‌ లోకేష్ రాహుల్ సెంచరీ నమోదు చేసాడు. 104 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో రాహుల్ ఓ రికార్డును నమోదు చేశాడు. కివీస్ గడ్డపై 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. 2015లో న్యూజిలాండ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు సురేష్ రైనా (110) సెంచరీ చేసి తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.

Recommended