AP 3 Capitals : GN Rao Committee Said No To Vizag || Oneindia Telugu
  • 4 years ago
TDP MLC Bachula Arjunudu press meet: In a shocking fresh report, the GN Rao committee opposed the idea of having Vizag as one of the capitals
and said that the beach city is with nature calamities which is not a good sign on a long run.
#AP3Capitals
#apcmjagan
#TDPMLCBachulaArjunudu
#ysrcp
#apassembly
#GNRaoCommittee
#Vizag
#amaravathi
#BostonConsultancyGroup
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రాజధానుల నిర్ణయం పై అలాగే తీరానికి 50 కిలోమీటర్ల లోపు రాజధాని వద్దన్న జీఎన్‌రావు కమిటీ తాజా నివేదికపై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు
Recommended