Andhra Pradesh: Ugadi నుంచి New Districts,Vizag నుంచి పరిపాలన | AP 3 Capitals | Oneindia Telugu
  • 2 years ago
Andhra Pradesh: AP New districts reorganisation may complete by March 15. And AP CM Jagan likely to shift ruling to Visakhapatnam by Ugadi Time




#AndhraPradesh
#Ugadi
#APNewDistricts
#AP3Capitals
#Visakhapatnam
#Vizag
#APCMJagan
#ఉగాది
#విశాఖపట్నం

రాష్ట్రంలో కొత్త జిల్లాలు , కొత్త జిల్లాల్లో పరిపాలన ఉగాది నాడు ఆరంభమౌతుంది.అలాగే అదే ఉగాది రోజున విశాఖపట్నం నుంచి పరిపాలన చేపట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ లోగా అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై ఆయన దృష్టి సారించారని అంటున్నారు.
Recommended