Kambhampati Rammohan Rao Questions To YCP About Capital Amaravathi
  • 4 years ago
According to the GN Rao Committee, the YCP is arguing that the capital is not good,And it is not suitable for develop. The Arrangements are being made to relocate the capital. TDP senior leader Kambam Pati Rammohan Rao told One India about the extent of the GN Rao Committee's involvement in this backdrop.
#Amaravathi
#APCapital
#ysrcp
#tdp
#GNRaoCommittee
#KambhampatiRammohanRao
#andhrapradesh

జియన్ రావు కమిటీ ప్రకారం అమరావతి నిర్మాణానికి అనువుగా ఉండదు కాబట్టి రాజధాని శ్రేయస్కరం కాదని వైసీపీ వాదిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపధ్యం లో జియన్ రావు కమిటీ లో ఎంతవరకు వాస్తవముందో అనే విషయాలను టిడిపి సీనియర్ నేత కంభం పాటి రామ్మోహన రావు వన్ ఇండియా కు వెల్లడించారు.
Recommended