7 months ago

మరోసారి హైకోర్టులో విచారణకు అమరావతి రాజధాని పనుల వ్యవహారం *Andhra Pradesh | Telugu OneIndia

Oneindia Telugu
Oneindia Telugu
Andhra Pradesh: AP Govt to file Review Petition on Amaravati Verdict soon | ఏపీలో అమరావతి రాజధాని పనుల వ్యవహారం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు పనులు జరగడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారిస్తున్న సమయంలోనే రైతులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టులో రైతులు దాఖలు చేసిన ఎస్ఎల్పీ అంశం ఇవాళ విచారణ సందర్భంగా చర్చకు వచ్చింది.


#amaravathi
#apgovt
#aphighcourt
#AndhraPradesh

Browse more videos

Browse more videos