AP Assembly Winter Sessions 2019 : లిక్కర్ బ్రాండ్స్ గురించి మహిళా ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!!
  • 4 years ago
Watch Winter Session of Andhra Pradesh Assembly News.AP assembly meetings are going on in a rush. TDP MLA Bhavani spoke about alcohol in Assembly. MLA Bhavani spoke about the liquor brands in AP.

రాజమండ్రి సిటీలో మద్యం షాపులు ఇళ్లు, ఆలయాలు, స్కూళ్ల మధ్యలో ఉన్నాయని.. చాలామంది మహిళలు తనకు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తెలిపారు.షాపుల్లో పనిచేసేవాళ్లు బయట మద్యం అమ్మకాలు చేస్తున్నారని.. బెల్ట్‌ షాపులకు మద్యం వెళుతోందని, మాదక ద్రవ్యాల వినియోగం ఏపీలో బాగా పెరిగి పోయిందని ఆమె పేర్కొన్నారు. ఇక అంతే కాకుండా అక్కడితో ఆగక గతంలో లిక్కర్ బ్రాండ్స్‌ చాలా ఉండేవని పేర్కొన్న భవాని ఇప్పుడు తగ్గిపోయాయని మాట్లాడుతుండగా స్పీకర్‌ తో సహా సభ్యులందరూ నవ్వుకున్నారు.

#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#naralokesh
#liquorbrands
#kodalinani
Recommended