AP Assembly Winter Sessions 2019 : TDP vs Marshals Issue : ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబూ...!
  • 4 years ago
Watch Winter Session of Andhra Pradesh Assembly News. TDP vs marshal issue create heat in Ap Assembly. In question hour Govt raised this matter and presented Video regarding this issue. Demanded for action against TDP leaders.

టీడీపీ సభ్యులు అసెంబ్లీ మార్షల్స్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలపైన అసెంబ్లీలో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నాని చంద్రబాబు అదే విధంగా ఒక దిన పత్రిక మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు టీడీపీలో చేరిన పందికొక్కు అంటూ..పరుషంగా మాట్లాడారు.

#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#kodalinani
#Buggana
Recommended