AP Assembly : CM Jagan On TDP MLA's Behaviour In Assembly ! || Oneindia Telugu
  • 4 years ago
AP Assembly :AP govt has introduced the capital decentralization bill in Assembly. After hours of long debate the bill was passed in the assembly.
#apassembly
#apcapitals
#ap3capitals
#apcmjagan
#ysjagan
#chandrababunaidu
#kodalinani
#ycpmlaroja
#tdpmlas
#ysrcp
#kannababu
#tamminenisitaram


అమరావతి:మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు చేసిన సమయం నుండి టీడీపీ ఆందోళనలు కొనసాగిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసారు. ఇక, అసెంబ్లీలోనూ తమ వైఖరి స్పష్టం చేసారు. అయితే, అసెంబ్లీలో అధికార పార్టీ బలం కారణంగా టీడీపీ అభ్యంతరాలకు విలువ లేకుండా పోయింది. అయితే, శాసన మండలిలో బిల్లు ను అడ్డుకుంటామని టీడీపీ ధీమాగా చెబుతోంది.
Recommended