AP Assembly Winter Sessions 2019 : Jagan vs Chandrababu | సిగ్గు లేకుండా... బఫూన్ మాదిరిగా ?
  • 4 years ago
Watch Winter Session of Andhra Pradesh Assembly News. AP Assembly approved different corporations for sc's and st's in AP. At the time of bill discussion counters taken place between CM Jagan and Chandrababu

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ..ఎస్టీ కమిషన్ ను..ఇక నుండి వేర్వేరుగా ఎస్సీ కమిషన్..ఎస్టీ కమిషన్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును సభలో ప్రతిపాదించే ఆమోదించే సమయంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు..ముఖ్యమంత్రి తో సహా వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్సీల సంక్షేమం టీడీపీతో నే జరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#naralokesh
#Buggana
#sccorporation
Recommended