AP అభివృద్దికి జగనే పెద్ద అడ్డంకి || Jagan Is The Biggest Obstacle To develop The AP : Chandrababu
  • 5 years ago
Former CM Chandrababu Naidu now seems to be expressing repentance for his progress. He said that he had been the Chief Minister for a long time but was too focused on Telangana. Chandrababu Naidu expressed concern over the development of Hyderabad by leaving the joint AP.
#appolitics
#tdp
#chandrababunaidu
#worldbank
#APCMJagan
#Telangana
#Hitechcity


మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాను చేసిన అభివృద్దికి తానే పశ్ఛాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తాను సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసినా తెలంగాణ మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీని వదిలి హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందుకు బాధ పడుతున్నాని ఆవేదన వ్యక్తం చేసారు చంద్రబాబు నాయుడు.
Recommended