IND vs BAN,1st Test: Ishant Sharma Asks Mohammed Shami Secret Behind Taking Wickets After Indore Win
  • 4 years ago
India vs Bangladesh 2019 :Ishant Sharma asks Mohammed Shami: The Indian trio of fast bowlers was involved in a hilarious conversation after winning in Indore.
#mohammedshami
#indvban1stTest
#ishanthsharma
#MayankAgarwal
#MayankAgarwaldoublecentury
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia

ఇండోర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ రెండో ద్విశతకం బాదగా.. బంతితో పేసర్ మొహమ్మద్ షమీ మాయ చేసాడు. షమీ తొలి ఇన్నింగ్స్‌లో 3/27, రెండో ఇన్నింగ్స్‌లో 4/31 గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్‌ యాదవ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Recommended