Ind vs Eng 2021,1st Test : Ishant Sharma Becomes 3rd Indian Pacer To Take 300 Test Wickets
  • 3 years ago
Ind vs Eng 2021,1st Test : Ishant Sharma became only the third Indian fast bowler to take 300 Test wickets after dismissing England batsman Daniel Lawrence in the ongoing first Test at the MA Chidambram Stadium on Monday.
#IndvsEng2021
#IshantSharma
#RavichandranAshwin
#TeamIndia
#ChateshwarPujara
#RishabhPant
#ViratKohli
#AjinkyaRahane
#IndvsEng
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#Cricket

టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో మూడు వికెట్లు తీసిన లంబూ సంప్రదాయక ఫార్మాట్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో డానియల్ లారెన్స్(18)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన ఇషాంత్.. ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. లారెన్స్ రివ్యూకెళ్లినా ఫలితం దక్కలేదు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లతో కలుపుకొని ఈ వికెట్‌తో 300 వికెట్ల మార్కును అందుకున్న ఇషాంత్.. భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న మూడో పేసర్‌గా, ఆరో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
Recommended