IND vs SA 3rd Test : Kohli Says We Believe We Can Win Anywhere In The World || Oneindia Telugu

  • 5 years ago
Virat Kohli became as soon as all reward for Team India after third Test to total a 3-0 sequence whitewash. Following the occupy Pune, which helped India clinch the sequence by taking an unbeatable 2-0 lead in the three-match sequence, as India space a new world of 11 consecutive sequence take at home, the hosts made simple work of South Africa in Ranchi as smartly. After the smartly-organized sweep, Virat Kohli backed his story-breaking group to no longer superior dominate in home conditions, but also “take wherever in the sector”.
#INDvsSA3rdTest
#viratkohli
#indiavssouthafrica
#rohithsharma
#ajinkyarahane
#mayankagarwal
#shami
#umeshyadav

ప్రపంచంలో ఎక్కడైనా టెస్టు సిరీస్‌లు గెలవగలిగే సత్తా టీమిండియాకు ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్‌ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్రపంచంలో ఎక్కడైనా టీమిండియా టెస్టు సిరిస్‌లను గెలవగలదని విరాట్ కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత జట్టు లాంటి బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏ జట్టులోనూ లేదని ఈ సందర్భంగా విరాట్‌ కోహ్లీ చెప్పుకొచ్చాడు.