• 6 months ago
There was a campaign that former MLA Annamreddy Adeepraj of Pendurthi YSRCP of the joint Visakhapatnam district had attempted suicide. Some people made some posts and tweets on social media. After knowing this, the former MLA himself responded.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరిగింది.కొందరు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు, ట్వీట్‌లు చేశారు. ఈ విషయం తెలియడంతో స్వయంగా మాజీ ఎమ్మెల్యేనే స్పందించారు.

#adeepraju
#Pendurthi
#YSRCP
#Visakapatnam
#ycp
#ysjagan

~CA.43~ED.234~HT.286~

Category

🗞
News

Recommended