#ViralVideo : నువ్వు కేసులు చూస్కో.. నేను పేలు చూస్తా.!! || Oneindia Telugu

  • 5 years ago
Monkey Sits On Cop's Shoulder In Police Station. Video Goes Viral.
#Viralvideo
#monkeyoncop
#uttarpradesh
#police
#monkey
#latestfunnyvideos
#monkeyfunnyvideos
#monkeylove
#Shampoo
#Hair

అయ్యా నీవు కేసులు చూస్తో.. నేను నీ తలలో పేలు తీస్తాగా అన్నట్లు ఉంది ఓ కోతి కథ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారడంతో చూసినోళ్లు కొందరు నవ్వుకుంటుంటే.. మరికొందరేమో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనుషుల తలపై కోతులు పేల కోసం వెతుకుతుంటాయి. అదీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో బిజీగా ఉన్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ కోతి ఆయన తలలో పేల కోసం వెతకడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Recommended