గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే బోయింగ్ విమానంలో మంటలు : వీడియో వైరల్
  • 4 years ago
లాస్‌ఏంజిలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఫిలిప్పీన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని ఓ ఇంజిన్‌లో మంటలు వ్యాపించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటన గురువారం జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. గాల్లోకి ఎగరగానే ఇంజిన్ నుంచి మంటల రావడం గ్రౌండ్ సిబ్బంది గమనించి అధికారులను అలర్ట్ చేశారు. గాల్లో వెళుతున్న విమానంలో వెనక భాగంలో మంటలను తాను గమనించినట్లు ఆండ్రూ ఏమ్స్‌ అనే వ్యక్తి తెలిపాడు.


A Philippine Airlines flight was forced to make an emergency landing after one of the engines on the Boeing 777 caught fire shortly after takeoff from Los Angeles International Airport on Thursday.
Recommended