ND V SA 2019, 1st Test Day 1 Highlights || Oneindia Telugu

  • 5 years ago
IND V SA 2019,1st Test,Day 1:Persistent rain in Vizag forced the officials to call early stumps on Day 1 after Rohit Sharma made a dream start as a Test opener, scoring an unbeaten 115 off 174 balls to take India to a commanding 202 for no loss at tea on Wednesday.
#indvsa2019
#indvsa1sttest
#rohitsharma
#mayankagarwal
#viratkohli
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia

విశాఖ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరణుడు అడ్డుపడ్డాడు. టీ విరామం అనంతరం వర్షం పడడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. స్టేడియం పరిసరాల్లో ఆకాశం ఒక్కసారిగా మబ్బులు పట్టి.. వర్షం కురిసింది. ఒకవైపు మైదానం చిత్తడిగా మారడం, వెలుతురులేమి కారణంగా మ్యాచ్ సాగేందుకు వీలుకాలేదు. దీంతో మ్యాచ్‌ను అంపర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం కూడా పరిస్థితి అలాగే ఉండడంతో అంపర్లు తొలి రోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు.