హార్దిక్ పాండ్యా బోల్డ్ కామెంట్స్,పాపం రోహిత్ శర్మ *Cricket | Telugu OneIndia
  • 2 years ago
India all rounder Hardik Pandya expressed his views on Permanent Captaincy Role | తనదైన కెప్టెన్సీతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం చాలా ప్రత్యేకమని చెప్పాడు.దాంతో టీవీ హోస్ట్.. పూర్తి స్థాయిలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవాలనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు. దీనికి హార్దిక్ ఎలాంటి మొహమాటం లేకుండా అవునని బదులిచ్చాడు. ఆ అవకాశం వస్తే సంతోషంగా స్వీకరిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

#indvswi
#hardikpandya
Recommended