లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రెయిలర్ చూసి బాలయ్య బెదిరిపోయారా? || Balakrishna fears about Lakshmis NTR?

  • 5 years ago
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ లేటెస్ట్ సెన్సేష‌న్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రం ట్రైల‌ర్‌ను రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. న‌మ్మితేనే క‌దా మోసం చేసేది అంటూ ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ నా మొత్తం జీవితంలో చేసిన త‌ప్పు వాడిని న‌మ్మ‌డం అనే డైలాగ్‌తో ముగుస్తుంది. #LakshmisNTRTrailer
#LakshmisNTR #RGV #WebduniaTelugu

Recommended