Mohammad Shami Thinks He Is Too Powerful, And A Big Cricketer Says Hasin Jahan || Oneindia Telugu
  • 5 years ago
“I am grateful to the judicial system. I have been fighting for justice for more than a year now. You all know, Shami thinks that he is all too powerful, that he is a big cricketer,” news agency ANI quoted her as saying.
#MohammedShami
#HasinJahan
#BCCI
#indvwi2019
#indvwi20192ndtest


టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కలకత్తాలోని అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇద్దరు 15 రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Recommended