Mohammed Shami’s Wife Hasin Jahan Taken Into Police Custody
  • 5 years ago
Mohammed Shami’s wife Hasin Jahan was reportedly taken into custody by Amroha police after midnight brawl on April 29. According to reports, Jahan barged into Shami’s house and got involved in a heated words with his mother and brother.
#MohammedShami
#HasinJahan
#PoliceCustody
#Amrohapolice
#ipl2019
#iccworldcup2019
#cricket

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హాసిన్ జహాన్ గతేడాది కాలంగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. షమీ తనను మానసికంగా హింసిస్తున్నాడని, చంపేందుకు కూడా ప్రయత్నించాడని గతంలో హాసిన్ జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు షమీపై వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టడంతో అతడిపై ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended