Ganesh Chathurthi 2019 : Making of Eco-Friendly Ganesha With Samyukta Hornad || Boldsky Telugu

  • 5 years ago
This Ganesh Chaturthi, follow simple steps to make eco-friendly Ganesh idols and prevent water pollution.
#GaneshChathurthi2019
#MakingofEcoFriendlyGanesha
#Makingofmattiganesha

మా మహా గణపతి ప్రకృతిలో దొరికే బంక మట్టి తో ఎటు వంటి రసాయనాలు ఉపయోగించకుండ తయారు చేయవచ్చు. ముందుగా బంక మట్టిని సేకరించి నీటితో ముద్దగా తయారుచేసుకుని దానిని వినాయక ప్రతిమగా మలచాలి. అవసరమనుకుంటే రంగులు అద్ది అందంగా తయారుచేసుకోవచ్చు.అయితే గణపతి ప్రతిమ తయారు చేయు విధానం వివరంగా మనం ఇప్పుడు చూద్దాం..

Recommended