Smoker's Cough, Causes And Symptoms & Home Remedies || Boldsky Telugu
  • 5 years ago
Smoker’s cough is caused as your body is expelling the chemicals that entered your lungs due to smoking cigarettes. Smoker’s cough is different from normal coughing. While normal coughing would subside in a few days' time, smoker’s cough doesn’t settle down until and unless you quit smoking! If a cough lasts for more than three weeks, it is probably smoker’s cough (only in the case of smokers).
#Smoker'sCough
#Smoker'sCoughHomeRemedies
#Cough
#smoking


ధూమపానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్లు మరియు బీడీ ప్యాకెట్లపై వ్రాసి ఉంటే కూడా స్మోకింగ్ చేసే వారు ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ధూమపానం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఇది అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వాటిలో ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తుంది. దగ్గు, ఆస్త్మా, దీర్ఘకాలిక ఛాతీ దగ్గు ధూమపానం చేసేవారిలో కనిపించే ప్రారంభ లక్షణాలు.
Recommended