టాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్ మాత్రం పెట్టేవారు. ఒకప్పుడు ఈ సాంగ్స్ కోసం బాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకొని డాన్స్ లు చేయించేవారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో మెరిసిపోతున్నారు. వాటి కోసం కోట్లలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. సినిమాకు కూడా మంచి హైప్ వస్తోంది. అలా ఐటెం సాంగ్స్ లో మెరిసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!