This Ganesh Chaturthi 2019 : Let’s Go Eco-Friendly With Clay Idols || మట్టి గణపతే మన గణపతి..!
  • 5 years ago
Hyderabad is all set for grand celebrations of Ganesh Chaturthi as usual. You all might be very busy preparing for the festival, participating in setting mandapams, doing arrangements and all. Have you purchased the Ganesh idol? If not, it’s time for you to show that you really care for the environment and you contribute to a safer environment by purchasing clay idols, which are not only eco-friendly, but traditionally it is the right way to do it.
#GaneshChaturthi
#ClayIdols
#Hyderabad
#festival
#Environment
#Waterpolution
#eco-friendly
#plasterofparis

దేశమంతా వినాయక చవిత ఉత్సవాలకు సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. జాగ్రత్తగా గమనిస్తే.. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం కనిపిస్తుంది. ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ - పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం అనాధిగా మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. నిజానికి ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. కాబట్టి ఈ వినాయక చవితి ఉత్సవాల నుంచే కొత్త ఒరవడికి శ్రీకారం చుడదాం.. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం..
Recommended