వాజపేయి నివాసంలోకి మారిన అమిత్ షా || Amit Shah Shifts To New Bungalow At Krishna Menon Marg
  • 5 years ago
Union Home Minister Amit Shah on Tuesday shifted to his new residence — 6A, Krishan Menon Marg — in New Delhi, where late prime minister Atal Bihari Vajpayee earlier lived.
#amitshah
#bjp
#centre
#atalbiharivajpayee
#newdelhi
#KrishnaMenonMarg
#prahladjoshi

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా మంగళవారం ఢిల్లీలోని 6ఏ, కృష్ణన్ మీనన్ మార్గ్‌లో ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నివసించిన బంగ్లాలోకి మారారు. ఇప్పటి వరకు 11, అక్బర్ రోడ్డులోని బంగ్లాలో ఉండేవారు అమిత్ షా. ఇప్పుడు ఆ బంగ్లాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటాయించారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం, అమిత్ షా కేంద్రమంత్రివర్గంలో చేరడంతో ఇప్పుడు వాజపేయి బంగ్లాను అమిత్ షాకు కేటాయించారు. ఆగస్టు 15న గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. గత సంవత్సరం మాజీ ప్రధాని మరణంతో ఆ బంగ్లా ఖాళీగా ఉంటోంది.
Recommended