తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కి అమిత్‌ షా || Amit Shah Likely To Visit Hyderabad

  • 5 years ago
BJP has been exploring all the political options to stay strong in the Telangana. BJP which has been constantly focussing on Telangana by various political means is likely to use its old political . BJP has targeted TRS this time using September 17 as the Telangana Liberation Day. A 30-Days action plan has been prepared by the Saffron party. Home Minister Amit Shah will be visiting Hyderabad on September 17 and he is likely to conduct a huge public meeting. BJP cadre in Telangana has already prepared a ground plan to carry out during 30-days action plan.
#bjp
#telangana
#liberationday
#september17th
#masterplan
#trs
#nizams
#kcr
#hyderabad

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. సెప్టెంబరు 17న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ల్లో ఏదైనా ఓ ప్రాంతంలో దీన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. తెలంగాణా ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను తెలంగాణా విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని మొదటి నుండి బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో టీఆర్ఎస్ మాత్రం మిత్ర పక్షం అయిన మజ్లిస్ పార్టీ కోసం ఈ విషయంలో సైలెంట్ గా ఉంటుంది. ఇక దీనిని అస్త్రంగా తీసుకుని బీజేపీ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది.

Recommended