Ravi Shastri Names Shreyas Iyer As His Preferred No.4 Option || Oneindia Telugu

  • 5 years ago
Ravi Shastri contradicts captain Virat Kohli, names Shreyas Iyer as his preferred No.4 option.Rishabh Pant scored only 20 runs in two innings at No.4, while Shreyas Iyer scored two back-to-back half-centuries batting at No.5 in the three-match ODI series against West Indies.
#RaviShastri
#Shreyasiyer
#ViratKohli
#indiavswestindies
#RishabhPant

గత కొంత కాలంగా భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని నాలుగో స్థానంపై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో టీమిండియా చాలా మందినే ప్రయోగించింది. అంబటి రాయుడు, దినేష్‌ కార్తిక్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ , మనీష్ పాండే ఇలా చాలా మందినే పరీక్షించింది. చివరకు నాలుగో స్థానంలో అంబటి రాయుడు కుదురుకున్నాడు. అయితే అతడు ఫామ్ కోల్పోవడంతో ప్రపంచకప్‌లో ఎంపిక చేయలేదు. నాలుగో స్థానంలో విజయ్ శంకర్ ఆడినా విఫలమయ్యాడు. నం.4లో సరైన ఆటగాడు లేని కారణంగానే ప్రపంచకప్‌ సెమీస్ నుండి భారత్ నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రపంచకప్‌ అనంతరం ఈ నం.4పై మళ్లీ చర్చ జరిగింది.

Recommended