Manmadhudu 2 Team Independence Day Special Interview || AKkineni Nagarjuna || Rakul Preet Singh
  • 5 years ago
Independence Day Special Interview With Manmadhudu 2 Team
."Manmadhudu 2 collections are good, it takes time for the audience to Accept" Nagarjuna said. Manmadhudu 2 is a 2019 Telugu-language romantic comedy film, produced by Nagarjuna Akkineni, P.Kiran under Annapurna Studios, Anandi Art Creations, Viacom18 Motion Pictures banners and directed by Rahul Ravindran. It stars Nagarjuna Akkineni, Rakul Preet Singh in the lead roles and music composed by Chaithan Bharadwaj.
#akkineninagarjuna
#manmadhudu2
#rakulpreetsingh
#jhansi
#rahulravindran
#chinmayisripada
#samantha


నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మన్మధుడు 2'. ఆగస్టు 9న విడుదలైన ఈచిత్రం డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడానికి సమయం పడుతుంది అన్నారు. నా కెరియర్ మొత్తం కూడా కొత్తదనం, రీ ఇన్వెంటింగ్ లాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఒకే రకమైన సేమ్ సినిమాలు చేయడం నాకు నచ్చట్లేదు, యూత్‌కు కూడా నచ్చడం లేదు. ఏదైనా కొత్తగా చేయాలని అప్పట్లో తొలిసారి గీతాంజలి కొత్తగా ట్రై చేశాం. అది కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిది. ఆ సినిమా రిలీజ్ అయినపుడు వెంటనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. కొంత టైమ్ తీసుకున్నారని నాగార్జున గుర్తు చేసుకున్నారు.
Recommended