Skip to playerSkip to main contentSkip to footer
  • 7/25/2019
Nagarjuna speech about Manmadhudu 2 Theatrical Trailer launch. 'Manmadhudu 2' starring Nagarjuna Akkineni and Rakul Preet Singh in the lead roles, Written and directed by Rahul Ravindran, the introduction teaser of Rakul Preet as Avantika got a tremendous response.
#Manmadhudu2Trailer
#AkkineniNagarjuna
#RakulPreetSingh
#ChaithanBharadwaj
#VennelaKishore
#Lakshmi
#RaoRamesh
#Jhansi

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న చిత్రం మ‌న్మ‌థుడు 2. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. మన్మధుడిగా నాగార్జున ఈ చిత్రంలో తన రొమాంటిక్ విశ్వరూపం చూపించబోతున్నాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో లిప్ లాక్ సీన్లలో మునిగి తేలాడు. ఈ సందర్భంగా నాగార్జున లిప్ సీన్లపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Recommended