Shakeela is an Indian film actress and former glamour model. She predominantly acted in Malayalam cinema and also acted in Tamil, Telugu and Kannada language films. #shakeela #tnrshakeelainterview #shakeelalatestmovies #TNR #tollywood #kobbarimatta #sampoorneshbabu #movienews #kollywood #tollywoodactress
షకీలా.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఆమె పాపులర్ అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఏ హీరోకూ రాని గుర్తింపు ఆమె దక్కింది. కారణం.. శృంగార తార కావడమే. తనపై పడిన శృంగార తార అనే మచ్చను పోగొట్టుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె విఫలమయ్యారు. ఒకానొక దశలో ఓ వెలుగు వెలిగిన ఈ బోల్డ్ లేడీ.. క్రేజ్‌తో పాటు ఆస్తులను కూడా కోల్పోయారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.