Mallika Sherawat Fires On Bollywood Director || Filmibeat Telugu
  • 5 years ago
'మర్డర్‌' సినిమా ద్వారా బాలీవుడ్‌ తెరకు పరిచయమై ఆ తర్వాత పలు ఐటెం సాంగ్స్‌లో నర్తించింది మల్లికా శరావత్‌. బోల్డ్ యాక్ట్రెస్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లికా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ సాంగ్ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు తనపై వికృత చేష్టలకు పాల్పడ్డాడని పేర్కొంది.
#mallikasherawat
#bollywood
#girlfriends
#salmankhan
#akshaykumar
#ShahrukhKhan
#bollywoodnews
#bollywoodactress
Recommended