IND V WI 2019:India Coach Has To Be A Good Man Manager And Planner Says Anshuman Gaekwad

  • 5 years ago
IND V WI 2019:Applications have been invited for the positions of Team India head coach, batting coach, bowling coach, fielding coach, physiotherapist, strength and conditioning coach as well as an administrative manager.
#indvwi2019
#AnshumanGaekwad
#ViratKohli
#rohitsharma
#teamindiawestindiestour2019
#BCCI
#ravisashtri

టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికచేయబోయే వ్కక్తికి ఏయే లక్షణాలు ప్రధానంగా పరిశీలిస్తామనే దానిపై క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) సభ్యుడిగా ఉన్న అన్షుమన్‌ గైక్వాడ్‌ స్పష్టతనిచ్చారు. మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌ని ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే.

Recommended