Shreyas Iyer Believes Getting In And Out Of Indian Side Doesn’t Create Good Pattern || Oneindia

  • 5 years ago
Every player wants a sense of security and Shreyas Iyer is no different as he believes that “getting in and out of the team doesn’t create a good pattern” and dents a player’s self belief in the long run.
#teamindia'swestindiestour2019
#ShreyasIyer
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం చాలా బాధించింది. భవిష్యత్తులో తప్పక ప్రపంచకప్‌లో ఆడతా అని టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. జట్టులోకి వస్తూ పోతూ ఉంటే ప్రతి ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని శ్రేయస్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డాడు. భారత్‌-ఏ జట్టు తరఫున విండీస్‌ పర్యటనలో అద్భుతంగా రాణించడంతో.. ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌ కోసం ప్రకటించిన భారత టీ20, వన్డే జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ చోటు దక్కించుకున్నాడు.

Recommended