"Dandupalyam 4" Movie Team Press Meet || Filmibeat Telugu

  • 5 years ago
“Dandupalyam 4” Film is releasing in telugu with the same title, The film stars Banerji, Venkat, Mummaith Khan, Sanjeev Kumar, Suman Ranganathan, Directed by K. T. Nayak & Produced by Venkat.
#Dandupalyam4
#Dandupalyam2
#Dandupalyam3
#MummaithKhan

దండుపాళ్యం.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది సభ్యులు గ్యాంగ్‌గా ఏర్పడి దోపిడీలు, రేప్‌లు, హత్యలు చేస్తూ ఉంటారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేయడం.. జైలు నుంచి తప్పించుకోవడం.. ఇలా ఈ సినిమా మూడు భాగాలుగా విడుదలైంది. ఈ మూడింటికీ మంచి రెస్పాన్సే వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ మరో భాగం తెరకెక్కించింది. అదే 'దండుపాళ్యం 4'. సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కేటీనాయక్‌ దర్శకత్వం వహించిన 'దండుపాళ్యం 4' చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియాతో సమావేశం అయ్యారు.

Recommended